IPL: ముంబై పై SRH ఘన విజయం

1చూసినవారు
IPL: ముంబై పై SRH ఘన విజయం
వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో MI పై 6 వికెట్ల తేడాతో SRH ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 243/5 రన్స్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన SRH బ్యాటర్లు చెలరేగడంతో 18.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (45), ట్రావిస్ హెడ్ (76) మంచి ఆరంభాన్ని అందించారు. హెన్రిచ్ క్లాసెన్ 65, నితీష్ కుమార్ 21, సలీల్ 30 పరుగులతో రాణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్