IPL-2026 ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం రాత్రి 7.30 గంటలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందుకు నరేంద్ర
మోదీ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు నాలుగోసారి తలపడబోతున్నాయి. 2022లో కప్పు కొట్టిన గుజరాత్, డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బెంగళూరు మరో టైటిల్‌పై కన్నేశాయి. ఫైనల్ పోరులో ఏ జట్టు గెలుస్తుందోనని ఆసక్తికరంగా మారింది.