దుబాయ్‌లోని అమెరికన్ సైనిక సిబ్బంది బస చేసిన హోటల్‌పై ఇరాన్ షాహెద్–136 డ్రోన్‌తో దాడి చేసింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్టు వార్తలు వెలువడుతున్నాయి. కాగా, ఈ డ్రోన్ దాడితో హోటల్ పరిసరాల్లో కలకలం రేగింది. ప్రాణనష్టం, నష్టం వివరాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.