యూఎస్ ఎంబసీలపై ఇరాన్ దాడులు చేపట్టింది. ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇరాన్ దాడులను ప్రారంభించింది. మిడిల్ ఈస్ట్‌లో ఉన్న మొత్తం 27 అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపింది. ఈ క్రమంలో కువైట్‌లోని యూఎస్ ఎంబసీపై కూడా ఇరాన్ దాడులకు తెగబడింది.