ఇరాన్, ఇజ్రాయెల్ తక్షణమే కాల్పులు ఆపండి: ట్రంప్

33చూసినవారు
ఇరాన్, ఇజ్రాయెల్ తక్షణమే కాల్పులు ఆపండి: ట్రంప్
పశ్చిమాసియా ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు తక్షణమే కాల్పులు ఆపాలని సూచించారు. కాగా, ఆదివారం అర్ధరాత్రి నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే సైనిక స్థావరాలు, ప్లాంట్లు ధ్వంసమయ్యాయి.

సంబంధిత పోస్ట్