అమెరికన్లకు ఇరాన్ IRGC బహిరంగ లేఖ

81చూసినవారు
అమెరికన్లకు ఇరాన్ IRGC బహిరంగ లేఖ
ట్రంప్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరుతూ అమెరికన్లకు ఇరాన్ IRGC బహిరంగ లేఖ రాసింది. ' అమెరికా ప్రజలారా మేల్కోండి. అవినీతి రాజకీయ నాయకుల నుంచి అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోండి. రాజకీయ వ్యవస్థ బలహీనంగా ఉన్న ఈ సమయమే సరైనది. అవినీతి నేతల వల్ల ఇరాన్, అమెరికా బాధితులుగానే మిగిలాయి. రెండు దేశాలదీ ఒకటే బాధ' అని పేర్కొంది. అమెరికాలో మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఈ లేఖ వెలువడింది.

సంబంధిత పోస్ట్