ఇరాన్‌లో కొత్త రక్షణ మంత్రి మృతి

91చూసినవారు
ఇరాన్‌లో కొత్త రక్షణ మంత్రి మృతి
ఇరాన్‌లో కొత్తగా రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మజీద్‌ ఇబెన్‌ అల్‌-రెజా తాజా దాడుల్లో మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. ఈ వార్త ఇరాన్‌లో కలకలం రేపింది. రక్షణ మంత్రిగా నిన్నే బాధ్యతలు స్వీకరించిన ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్