పతనం అంచున ఉన్నట్లు ఇరాన్‌ చెప్పింది: ట్రంప్‌

22072చూసినవారు
పతనం అంచున ఉన్నట్లు ఇరాన్‌ చెప్పింది: ట్రంప్‌
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తమకు పతనం అంచున ఉన్నట్లు తెలియజేసిందని, హర్మూజ్ జలసంధి దిగ్బంధనాన్ని త్వరగా ముగించాలని కోరిందని ట్రంప్ 'ట్రూత్ సోషల్'లో పోస్ట్ చేశారు. ఇరాన్ తమ నాయకత్వాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నాల్లో ఉందని, అమెరికాతో చర్చల విషయంలో అంతర్గత విభేదాలను పరిష్కరించుకోవాలని ట్రంప్ సూచించారు. అయితే, ఈ సమాచారం ఇరాన్ నుంచి ఎవరు తెలియజేశారనే వివరాలను ట్రంప్ వెల్లడించలేదు.

సంబంధిత పోస్ట్