ఇరాను UAE ప్రెసిడెంట్ మహ్మద్ బిన్ వార్నింగ్

15చూసినవారు
ఇరాను UAE ప్రెసిడెంట్ మహ్మద్ బిన్ వార్నింగ్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్, ఇరాన్ను హెచ్చరిస్తూ, 'మీ యుద్ధం పొరుగుదేశాలతో కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి' అని సూచించారు. పొరుగు దేశాలతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. UAEలోని పలు ప్రాంతాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడాన్ని ఖండించిన ఆయన, ఈ దాడులు గల్ఫ్ దేశాలకు ఇరాన్ను దూరం చేశాయని పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోందని ఈ సందర్భంగా గుర్తుచేయబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్