ఇరాన్-అమెరికా మధ్య 14 గంటల పాటు జరిగిన చర్చలు విఫలమైనట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. తమ డిమాండ్స్‌కు ఇరాన్ అంగీకరించలేదని తెలిపారు. ఎలాంటి డీల్ జరగకుండానే వెనక్కి వెళ్తున్నట్లు తెలిపారు. ఈ పరిణామం ఇరాన్‌కు ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ అన్నారు.