వెనిజులా వైమానిక దళంలో ఇరాన్‌ యుద్ధ డ్రోన్లు!

12278చూసినవారు
వెనిజులా వైమానిక దళంలో ఇరాన్‌ యుద్ధ డ్రోన్లు!
ఇరాన్ యొక్క మొహజెర్-6 స్ట్రైక్ డ్రోన్‌లు వెనిజులా వైమానిక దళంలో కనిపించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఉక్రెయిన్‌లో ఉపయోగించిన ఈ డ్రోన్లు ఇప్పుడు వెనిజులా వైమానిక స్థావరంలో ఉండటం, అవి అమెరికాకు సమీపంలో ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వెనిజులా చమురు నిల్వలపై కన్నేసిన ట్రంప్, ఆ దేశానికి చమురు నౌకల రాకపోకలపై నిషేధం విధించారు. అమెరికా యుద్ధానికి దిగే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో, వెనిజులా సన్నద్ధమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్