బహ్రెయిన్‌లోని ఆకాశహర్మ్యాలపై ఇరాన్ క్షిపణి దాడి (వీడియో)

24చూసినవారు
ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇరాన్ దాడులకు ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలోనే బహ్రెయిన్‌లోని ఆకాశహర్మ్యాలపై ఇరాన్ క్షిపణితో దాడి చేసింది. ఈ ఆకాశహర్మ్యంలో సీనియర్ అమెరికన్ మిలిటరీ కమాండ్ సిబ్బంది నివసిస్తున్నట్లు సమాచారం మేరకు ఈ దాడికి పాల్పడింది. అయితే ఈ దాడిపై ఇప్పటివరకు బహ్రెయిన్ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్