ఎరువుల అక్రమాలపై ఉక్కుపాదం: మంత్రి తుమ్మల

2488చూసినవారు
ఎరువుల అక్రమాలపై ఉక్కుపాదం: మంత్రి తుమ్మల
AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్ (యూరియా యాప్) ద్వారా ఎరువుల పంపిణీలో జరుగుతున్న అక్రమాలను గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ యాప్ ద్వారా తప్పుడు ఎంట్రీలు, కల్పిత బిల్లులు, అక్రమ నిల్వలు, యూరియా మళ్లింపులను సులభంగా గుర్తించామని, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో గుర్తించిన అక్రమాలపై చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్