‘ఇరుముడి’ సరికొత్త రికార్డు.. రూ.200 కోట్ల క్లబ్‌లోకి రవితేజ మూవీ

31చూసినవారు
‘ఇరుముడి’ సరికొత్త రికార్డు.. రూ.200 కోట్ల క్లబ్‌లోకి రవితేజ మూవీ
మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డు సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు వెల్లడించింది. ఈ విజయంతో రవితేజ కెరీర్‌లో మరో భారీ కమర్షియల్‌ హిట్‌గా ‘ఇరుముడి’ నిలిచినట్లు పేర్కొంది. సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్