ఉగ్రవాద దేశం ఈ ప్రశ్న నన్ను అడుగుతోందా?.. పాక్‌కు జైశంకర్ కౌంటర్

2చూసినవారు
యునైటెడ్ నేషన్స్ కార్యాలయంలో పాక్ జర్నలిస్ట్‌కు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సమావేశంలో పాక్ జర్నలిస్టు నిబంధనలకు విరుద్ధంగా లేచి నిలబడి, 'పాకిస్థాన్‌లో టెర్రరిజాన్ని ప్రోత్సహించే విధానాన్ని మీ ప్రభుత్వం ఎప్పుడు ఆపుతుంది?' అని ప్రశ్నించారు. దీనికి జైశంకర్ 'ఉగ్రవాద దేశం ఈ ప్రశ్న నన్ను అడుగుతోందా?' అని ఘాటుగా బదులిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్