వాట్సాప్‌ స్క్రీన్‌షాట్‌ కోర్టులో సాక్ష్యంగా చెల్లుతుందా?

0చూసినవారు
వాట్సాప్‌ స్క్రీన్‌షాట్‌ కోర్టులో సాక్ష్యంగా చెల్లుతుందా?
వాట్సాప్ స్క్రీన్‌షాట్‌లు కోర్టులో సాక్ష్యంగా చెల్లుతాయా అంటే.. భారతీయ చట్టం దీన్ని నేరుగా ఆమోదించదని నిపుణులు చెప్తున్నారు. సెక్షన్ 65B (Indian Evidence Act) ప్రకారం, డిజిటల్ సాక్ష్యాలు—వాట్సాప్ చాట్స్, ఇమెయిల్స్, వీడియోలు, ఆడియోలు—కోర్టులో సమర్పించాలంటే 65B సర్టిఫికేట్ జత చేయాలి. ఇది స్క్రీన్‌షాట్ నిజమైనదని, మార్చబడనిదని, ఫోన్ సరిగ్గా పనిచేస్తుందని నిరూపిస్తుంది. సర్టిఫికేట్ లేకుండా కోర్టు స్క్రీన్‌షాట్‌ను అంగీకరించదు. సరైన ఫార్మాట్, ఫోరెన్సిక్ ప్రామాణికతను పాటించడం తప్పనిసరి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్