ఇరాన్‌తో మరోసారి చర్చలకు అమెరికా సిద్ధం?

46చూసినవారు
ఇరాన్‌తో మరోసారి చర్చలకు అమెరికా సిద్ధం?
కాల్పుల విరమణ గడువు ముగియక ముందే ఇరాన్‌తో మరోసారి చర్చలు జరపాలని అమెరికా భావిస్తోంది. ఎప్పుడు, ఎక్కడ భేటీ కావాలనేది ఇంకా నిర్ణయించలేదని ఓ మీడియా సంస్థ తెలిపింది. రెండు దేశాల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పినట్లు పేర్కొంది. తొలి దశ చర్చల్లో యురేనియం శుద్ధిని 20 ఏళ్లు నిలిపేయాలని అమెరికా ప్రతిపాదించిందని, చర్చలు విఫలం కావడానికి ఈ డిమాండే ముఖ్య కారణమని తెలిపింది.

సంబంధిత పోస్ట్