హార్దిక్ పాండ్యా కొత్త ప్రియురాలు మహికా శర్మ గర్భవతి?

12408చూసినవారు
హార్దిక్ పాండ్యా కొత్త ప్రియురాలు మహికా శర్మ గర్భవతి?
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన పుట్టినరోజు సందర్భంగా నటి మహికా శర్మను తన కొత్త ప్రియురాలిగా పరిచయం చేశాడు. వీరిద్దరూ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కలిసి కనిపించడంతో పాటు, సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకున్నారు. ఈ నేపథ్యంలో, పెళ్లి కాకముందే మహికా శర్మ గర్భవతి అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో హార్దిక్ మొదటి భార్య నటాషా కూడా పెళ్లికి ముందే గర్భవతి అయిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్