మంది ఫోన్లు వినేటోడు అసలు మనిషేనా?: సీఎం రేవంత్

13చూసినవారు
TG: బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మిర్యాలగూడ గూడూరు సభలో మాట్లాడుతూ.. 'మంది ఫోన్లు వినేటోడు అసలు మనిషేనా? ఫోన్ ట్యాపింగ్ చేసి జడ్జీలు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలు, సినీ సెలబ్రిటీలు ఫోన్‌లో ఏం మాట్లాడుకున్నారో విన్నారు. చివరకు మొగుడు, పెళ్లాం మాట్లాడుకున్నది కూడా విన్నారు. అన్నం తినేటోడు ఎవడైనా మొగుడు, పెళ్లాం మాట్లాడుకునేది వింటారా?' తీవ్రంగా మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్