గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టడం ఆరోగ్యానికి మంచిది కాదా?

26060చూసినవారు
గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టడం ఆరోగ్యానికి మంచిది కాదా?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన గుడ్లను ఫ్రిజ్‌లో ఎక్కువ కాలం నిల్వ చేసి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. గుడ్లలో ఉండే సాల్మొనెల్లా బ్యాక్టీరియా వల్ల విరేచనాలు, వాంతులు వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందట. గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అవి ఇతర ఆహార పదార్థాలకు కూడా వ్యాపించవచ్చు. అందువల్ల, గుడ్లను 3 నుంచి 5 వారాల కంటే ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో ఉంచకూడదని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్