రీల్ కోసం ఇంత రిస్క్ అవసరమా బ్రదర్.. వీడియో

19చూసినవారు
ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. తాజాగా, ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ తన భార్యతో కలిసి 'ఏక్ దీవానే కి దీవానియాత్' సినిమా టైటిల్ సాంగ్‌కు రీల్ చేశాడు. స్టవ్‌పై మంట పెట్టి, దానిపై పెనం పెట్టి, ఆ పెనంపై కూర్చుని అతను హావభావాలు ప్రదర్శించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్