న్యాయం గొప్పదా? లేక ధర్మం గొప్పదా?.. పండితులులేం చెప్తున్నారంటే!

27చూసినవారు
న్యాయం గొప్పదా? లేక ధర్మం గొప్పదా?.. పండితులులేం చెప్తున్నారంటే!
న్యాయం గొప్పదా? లేదా ధర్మం గొప్పదా..? అనే సందేహం అందరికీ వస్తోంది. సమాజానికి న్యాయం, ధర్మం రెండూ అవసరమే. అయితే న్యాయం కంటే ధర్మమే శాశ్వతంగా గొప్పదని పండితులు చెబుతారు. న్యాయం సాక్ష్యాలు, చట్టాలు, పరిస్థితులపై ఆధారపడి మారవచ్చు. కానీ ధర్మం మన అంతరాత్మ, నైతిక విలువలు, బాధ్యతపై నిలబడిన సత్యం. చట్టం పరిమితుల్లో న్యాయం నడిస్తే, మానవత్వాన్ని కాపాడే విస్తృత దృష్టికోణమే ధర్మం. అందుకే ధర్మం చట్టానికి మించినదిగా భావిస్తారని పండితులంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్