ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరబోతున్నారా?

0చూసినవారు
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరబోతున్నారా?
ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరబోతున్నారా? అనే చర్చ జరుగుతోంది. ఎంపీ ప్రియాంక గాంధీతో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. గతంలో పలుమార్లు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసిన ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీలో చేరే అవకాశాలపై ఆసక్తి నెలకొంది. ఈ భేటీపై క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్