ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


తమ ఎఫైర్లను బయటపెట్టిందని.. గర్భిణిని చంపిన ఆడపడుచులు
Oct 04, 2026, 04:10 IST/

తమ ఎఫైర్లను బయటపెట్టిందని.. గర్భిణిని చంపిన ఆడపడుచులు

Oct 04, 2026, 04:10 IST
తమ వివాహేతర సంబంధాల విషయం బయటపెట్టిందన్న కక్షతో ఆరు నెలల గర్భిణిని ఆమె ఆడపడుచులే హత్య చేసిన దారుణ ఘటన తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలో జరిగింది. సంధ్య (21) తన ఆడపడుచులు మీనా, పొర్కొడిల ఎఫైర్ల గురించి భర్తకు చెప్పడంతో వారు కక్ష పెంచుకున్నారు. భర్త ఊరెళ్లిన సమయంలో సంధ్య నిద్రిస్తుండగా చున్నీతో గొంతు నులిమి, దిండుతో ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. బ్రెడ్ తింటూ గొంతులో ఇరుక్కుని చనిపోయిందని నిందితులు నాటకమాడినప్పటికీ, తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారణ జరిపిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.