రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

28630చూసినవారు
రేపు స్కూళ్లకు సెలవు ఉందా?
తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే రెండు రోజులు పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, వాతావరణ శాఖ అతిభారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం సెలవులపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో పాఠశాలలు యథావిధిగా తెరుచుకోనున్నాయి. మరోవైపు, తెలంగాణలో శుక్రవారం నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్