
టెస్లా క్లబ్లో రోహిత్ శర్మ.. కొత్త కారు కొనుగోలు (వీడియో)
ఇటీవల ముంబయిలో జరిగిన సియట్ క్రికెట్ అవార్డుల కార్యక్రమానికి భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన భార్య రితికాతో కలిసి టెస్లా కారులో స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. టెస్లాకనామిక్స్ ఈ ఫోటోను పోస్ట్ చేయగా, ఎలాన్ మస్క్ రీపోస్ట్ చేశారు. రోహిత్ కారు నంబర్ ప్లేట్‌పై 3015 ఉండగా, ఇది అతని కుమార్తె సమైరా (డిసెంబర్ 30), కొడుకు అహాన్ (నవంబర్ 15) పుట్టినరోజులను సూచిస్తుంది.




