లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడింది. లెబనాన్‌కు కాల్పుల విరమణ వర్తించదన్న కొన్ని గంటల్లోనే ఈ దాడులు జరపడం గమనార్హం. ఎలాంటి హెచ్చరికలు లేకుండా సెంట్రల్ బీరుట్‌లో 10 నిమిషాల్లోనే 100 హెజ్బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది మరణించినట్లు సమాచారం. ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇదే అతిపెద్ద దాడి అని IDF ప్రకటించింది.