హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు

33చూసినవారు
హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు
లెబనాన్ రాజధాని బీరుట్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో విరుచుకపడుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా హెజ్బల్లా జరిపిన రాకెట్ దాడులకు సమాధానంగా ఇజ్రాయెల్ ఈ దాడులకు దిగింది. ఈ దాడుల్లో సుమారు 31 మంది మరణించగా, అనేక భవనాలు కుప్పకూలాయి. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్