సైన్యానికి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు కీలక ఆదేశాలు

73చూసినవారు
సైన్యానికి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు కీలక ఆదేశాలు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైన్యానికి గాజా భూభాగంలో 70% పైగా స్వాధీనం చేసుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. గాజాలో 60% భూభాగం ఇప్పటికే తమ ఆధీనంలో ఉందని, హమాస్‌పై ఇజ్రాయెల్ పట్టు బిగిస్తోందని ఆయన తెలిపారు. ఈ పరిణామం ఇజ్రాయెల్-హమాస్ సంఘర్షణలో కీలక మలుపుగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్