చంద్రునిపై నుంచి మట్టిని తెచ్చేందుకు ఇస్రో ప్రయోగం

15856చూసినవారు
చంద్రునిపై నుంచి మట్టిని తెచ్చేందుకు ఇస్రో ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక అప్‌డేట్ ఇచ్చింది. చందమామ మీది మట్టిని తీసుకొచ్చేందుకు 2028లో చంద్రయాన్-4 ప్రయోగానికి సిద్ధమైంది. ఈ మిషన్‌లో భాగంగా చంద్రుని మీది నుంచి మట్టి నమూనాలను భూమికి తీసుకురానున్నారు. దీంతో భారత్ ఈ జాబితాలో అమెరికా, రష్యా, చైనాల సరసన చేరనుంది. అలాగే, 2028లో అంతరిక్షంలో ఇండియన్ స్పేస్ స్టేషన్ తొలి యూనిట్‌ను ప్రవేశపెట్టాలని, 2035 నాటికి పూర్తి స్టేషన్ సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సంబంధిత పోస్ట్