
ఆస్ట్రేలియాతో మూడో టీ20లో ఇండియా విజయం
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో ఇండియా విజయం సాధించింది. 186 పరుగులు లక్ష్యంతో ఒరిలోకి దిగిన భరత్ 18.3 ఓవర్లలోనే 188 పరుగులు చేసి విజయం సాధించింది. అల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ విజృంభించాడు. 23 బంతుల్లోనే 49 పరుగులు కొట్టాడు. 3 ఫోర్లు, నాలుగు సిక్సలు బాదాడు. దింతో 5 టీ20 సిరీస్ లో 1 - 1 సమం ఉన్నాయ్.




