విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడించని వారికి ఐటీ శాఖ నోటీసులు

8071చూసినవారు
విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడించని వారికి ఐటీ శాఖ నోటీసులు
ఐటీఆర్‌లలో విదేశీ ఆస్తుల వివరాలను 2025–26 అసెస్‌మెంట్‌ ఇయర్‌కు సంబంధించిన వాటిని వెల్లడించని పన్నుదారులకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపనుంది. అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ సమాచార మార్పిడి ఒప్పందాల ద్వారా పన్ను శాఖ ఈ వివరాలను సేకరిస్తోంది. తొలి దశలో 25,000 'హై–రిస్క్‌' కేసులకు నోటీసులు పంపనున్నారు. చట్టపరమైన చర్యలను నివారించడానికి డిసెంబర్ 31లోగా సవరించిన ఐటీఆర్‌ను దాఖలు చేయాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్