TG: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుది. ఐటీ ఉద్యోగి అంకి భానుప్రకాష్ అనే యువకుడు సోమాజిగూడకు చెందిన యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి, ఆమెను నిర్బంధించి, లైంగిక దాడికి ప్రయత్నించాడు. దానికి ఆమె నిరాకరించడంతో ఆమె గోర్లను కత్తెరతో పీకి, గొంతు నులిమి, ప్రైవేట్ భాగాలపై దాడి చేశాడు. పోలీసులకు చెబితే యాసిడ్ పోస్తానని బెదిరించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.