చనిపోయింది మా తమ్ముడే: బైకర్ శివశంకర్ అన్న (వీడియో)

41940చూసినవారు
TG: బైకర్ శివశంకర్ అన్న శ్రీహరి తన తమ్ముడు శివశంకర్ మరణంపై స్పందిస్తూ, 'చనిపోయింది మా తమ్ముడే' అని కన్నీటిపర్యంతమయ్యారు. ప్రమాదం ఎప్పుడు జరిగిందో తెలియదని, పొద్దున్న పనికి వెళ్లే సమయంలో ఈ విషయం తెలిసిందని ఆయన తెలిపారు. ఇందులో ఎవరిది తప్పో చెప్పలేమని ఆయన అన్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్