ఈ సారి చలి ఎక్కువే: IMD

158చూసినవారు
ఈ సారి చలి ఎక్కువే: IMD
దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఈ రాష్ట్రాల్లో 4-5 రోజులు కోల్డ్ వేవ్స్ ఉంటాయని IMD పేర్కొంది. దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you