ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పారిస్‌లో భేటీ అయ్యారు. ఇరాన్ సంక్షోభం, హర్మూజ్ జలసంధి వంటి అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాక్రాన్, మెలోనీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని బుగ్గపై ముద్దు పెట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.