రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి బిగ్ షాక్!

7207చూసినవారు
రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి బిగ్ షాక్!
TG: సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గట్టి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోనని, తన స్థానంలో భార్య నిర్మల పోటీ చేస్తారని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. దీంతో నియోజకవర్గంలో ఈ విషయంపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఆయన ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటని నాయకులు మాట్లాడుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్