బుగ్గారం: డిసెంబర్ 9లోపు సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమమే

4చూసినవారు
బుగ్గారం: డిసెంబర్ 9లోపు సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమమే
డిసెంబర్ 9లోపు డిఎ బకాయిలు, పెండింగ్ బిల్లులు చెల్లించనట్లయితే పిఆర్‌టియు టిఎస్ ఉద్యమ కార్యాచరణ చేపడుతుందని ఆ సంఘం జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు బోయినిపెల్లి ఆనంద్ రావు అన్నారు. బుగ్గారం మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దునూర్ లో ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ గా పని చేసి గత మాసంలో పదవి విరమణ పొందిన నుజెట్టి రవీంద్రనాథ్ సన్మాన మహోత్సవా నికి ముఖ్య అతిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా, ఉద్యోగుల సమస్యలపై సంఘం నాయకులు చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్