కాంగ్రెస్ నిరసనలు సిగ్గుచేటు: బీజేపీ

76చూసినవారు
కాంగ్రెస్ నిరసనలు సిగ్గుచేటు: బీజేపీ
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టాలని పిలుపునివ్వడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకై కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి జుంబర్తి దివాకర్, జిల్లా ఉపాధ్యక్షులు తుకారాం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్