ధర్మపురి: నామినేషన్ల స్వీకరణ పకడ్భంధీగా నిర్వహించాలి

3చూసినవారు
ధర్మపురి: నామినేషన్ల స్వీకరణ పకడ్భంధీగా నిర్వహించాలి
గ్రామ పంచాయతీ మూడవ విడత ఎన్నికల నేపథ్యంలో, సర్పంచ్ 119 స్థానాలకు, 1088 వార్డు స్థానాలకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ గొల్లపెల్లి మండలం చిల్వకోడూర్, తిరుమలాపూర్ గ్రామాల్లో, పెగడపెల్లి మండలం నంచర్ల గ్రామంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, నామినేషన్ల స్వీకరణను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్