ధర్మపురి: సీనియర్ జర్నలిస్టు ఫజల్ రెహమాన్ కు నివాళులు

0చూసినవారు
ధర్మపురి: సీనియర్ జర్నలిస్టు ఫజల్ రెహమాన్ కు నివాళులు
ధర్మపురి ప్రెస్ క్లబ్ ఆదివారం రాత్రి సీనియర్ జర్నలిస్టు ఫజల్ రెహమాన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. పట్టణంలోని నంది చౌరస్తా వద్ద ఫజల్ రెహమాన్ చిత్రపటానికి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేందర్ కుమార్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మధుమహదేవ్, యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యురాలు పవిత్ర పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్