ఎండపల్లి: ఎత్తు బంగారం సమర్పించిన మంత్రి అడ్లూరి

0చూసినవారు
ఎండపల్లి: ఎత్తు బంగారం సమర్పించిన మంత్రి అడ్లూరి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాం పల్లిలోని సమ్మక్క సారలమ్మ జాతరలో మంత్రి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పాల్గొన్నారు. జాతర కమిటీ సభ్యులు, గ్రామస్తులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ సమ్మక్క సారలమ్మ లకు ఎత్తు బంగారం సమర్పించుకున్నారు. రాజారాంపల్లి అభివృద్ధికి రూ.10 లక్షలు నిధులు కేటాయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్