ఎండపల్లి: బీఆర్ఎస్ సీనియర్ నేతకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శ

61చూసినవారు
ఎండపల్లి: బీఆర్ఎస్ సీనియర్ నేతకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శ
ఎండపల్లి మండలం గుల్లకోట బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు చుంచు మల్లేశంను తాజా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం పరామర్శించారు. మల్లేశం అనారోగ్యంతో బాధపడుతు కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొప్పుల ఈశ్వర్ మల్లేశం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితునికి ఈశ్వర్ భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నేతలను కొప్పుల ఈశ్వర్ కంటికి రెప్పలా కాపాడుకుంటానని అభయం ఇస్తున్నారు.
Job Suitcase

Jobs near you