జగిత్యాల: నిధుల దుర్వినియోగం.. పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

3చూసినవారు
జగిత్యాల: నిధుల దుర్వినియోగం.. పంచాయతీ కార్యదర్శి సస్పెండ్
ధర్మారం గ్రామ పంచాయతీ కార్యదర్శి కె. రవిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సస్పెండ్ చేశారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఇంటి పన్ను వసూళ్లలో భాగంగా రూ. 5,44,928/- కు కేవలం రూ. 63,332/- మాత్రమే వసూలు చేసి, నిధులను గ్రామ పంచాయతీ సాధారణ నిధికి జమ చేయకుండా దుర్వినియోగం చేశారని ఎంపిడిఓ నివేదికలో పేర్కొన్నారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కలెక్టర్, క్రమశిక్షణ చర్యగా ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్