నూతన గృహ ప్రవేశంలో బొమ్మ గోవుతో ఆచారం పూర్తి

0చూసినవారు
కొత్త ఇంట్లోకి అడుగుపెట్టే ముందు గోమాతతో ప్రవేశించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే అపార్ట్మెంట్లలో నిజమైన గోవును తీసుకెళ్లడం కష్టతరం కావడంతో, ఓ కుటుంబం వినూత్నంగా ఆలోచించి, పూజా సమయంలో బొమ్మ ఆవును ఇంట్లో నడిపించి తమ వేడుకను పూర్తి చేసింది. ఈ 'సాంకేతిక పరిష్కారం' నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

సంబంధిత పోస్ట్