May 11, 2026, 17:05 IST/
DC vs PBKS: 16 ఓవర్లు పూర్తి.. ఢిల్లీ స్కోర్ 158/5
May 11, 2026, 17:05 IST
ఢిల్లీ ప్లేయర్లు ఆచితూచి ఆడుతున్నారు. 16 ఓవర్లు పూర్తయ్యేనాటికి ఢిల్లీ స్కోర్ 158/5 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మిల్లర్ 39*/25, శర్మ 7*/4 ఉన్నారు. అక్షర్ పటేల్ 56*/30, కేఎల్ రాహుల్ (9/8), అభిషేక్ పోరెల్ (5/6), సాహిల్ (13/6), స్టబ్స్(12/17) ఓటయ్యారు.