జగిత్యాల: లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా జ్యోతి

656చూసినవారు
జగిత్యాల: లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా జ్యోతి
జగిత్యాల జిల్లా లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ అడువాల జ్యోతి బుధవారం ఎన్నికయ్యారు. సమాజ సేవలో సుదీర్ఘ అనుభవం కలిగిన జ్యోతి బాధ్యతలు చేపట్టడంతో క్లబ్ కార్యకలాపాలకు కొత్త దిశను తీసుకువస్తుందని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ వర్గాల ప్రతినిధులు, నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you