సోమనాథ్ ఆలయ సహస్రాబ్దికి జగిత్యాలలో ప్రత్యేక పూజలు

201చూసినవారు
సోమనాథ్ ఆలయ సహస్రాబ్దికి జగిత్యాలలో ప్రత్యేక పూజలు
గజనీ మహమ్మద్ చేత ధ్వంసం చేయబడిన సోమనాథ్ ఆలయం 1000 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, జగిత్యాల శివ వీధిలోని శివాలయంలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలోశనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు సోమనాథ్ ఆలయం భారతీయ సనాతన ధార్మికతకు చిహ్నమని, గజనీ మహమ్మద్ పలుమార్లు ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్