జగిత్యాల జిల్లా, సారంగాపూర్ మండలం మ్యాడారం తండా గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పని ప్రదేశంలో ఆదివారం, ORS మరియు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ మజ్జిగ ప్యాకెట్లను గౌరవ సర్పంచ్ భూక్యా భారతి -
చిరంజీవి స్పాన్సర్ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా కూలీలకు ఉపశమనం కలిగింది.