మల్యాల మండల కేంద్రంలో రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం

600చూసినవారు
మల్యాల మండల కేంద్రంలో రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం
జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో తూర్పువాడ రేషన్ షాప్ డీలర్ ఆగంతపు అనిల్ బుధవారం రేషన్ బియ్యం పంపిణీని ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యంతో పాటు జులై మొదటి రోజు నుండి 15వ తేదీ వరకు పంపిణీ చేయనుంది. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నెల 15వ తేదీలోపు బియ్యాన్ని తీసుకోవాలని డీలర్ సూచించారు.

సంబంధిత పోస్ట్